సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం

సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం ఖానాపూర్, ఉట్నూర్ పట్టణాల్లో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.