స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు

స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు

E.G: గోకవరం(మం) జీ. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డా. నిఖిత ఆధ్వర్యంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ఎలా అభివృద్ధి చెందుతుంది, ఈ వ్యాధిని ఎలా గుర్తించాలో R. R. T. నిపుణుల బృందం స్పెషలిస్ట్ డా. దుర్గాప్రసాద్ పంచాయతీరాజ్ శాఖ వ్యవసాయ శాఖ, పశువైద్య శాఖ అధికారులకు తెలిపారు.