'వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు'

'వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు'

VSP: రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పిట్ల నాగేశ్వరరావుతో పాటు పలు కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రత్నంపేట సర్పంచ్ పిట్ల బుల్లిబాబు, ఉప సర్పంచ్ ఊడి వెంకటరమణ వీరికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.