రాజవొమ్మంగిలో వైసీపీ నేతపై దాడి

రాజవొమ్మంగిలో వైసీపీ నేతపై దాడి

ASR: రాజవొమ్మంగి వైసీపీ నాయకుడు దాట్ల వెంకటేష్ రాజుపై సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రంపచోడవరంలో గణతంత్ర వేడుకల నుంచి ఎంపీపీ వెంకటలక్ష్మితో తిరిగి వస్తుండగా రాజవొమ్మంగి సమీపంలో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆయన, దుండగుల నుంచి తప్పించుకుని ప్రస్తుతం స్థానిక పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు.