ఏకలవ్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
ASR: జిల్లాలోని పెదబయలు ఏకలవ్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.