మైనార్టీలకు ఉచిత శిక్షణ

మైనార్టీలకు ఉచిత శిక్షణ

HYD: మైనారిటీ శాఖ అధికారులు UPSC అభ్యర్థులకు గుడ్ న్యూస్ ప్రకటించారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు HYD జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇలియాజ్ అహ్మద్ తెలిపారు. పార్సి, బుద్ధ, జైన్, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అభ్యర్థులు ఈ శిక్షణకు అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఈనెల 24లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలని తెలిపారు.