పిడుగుపాటుకు గేదె మృతి

SRCL: కోనరావుపేట మండల కేంద్రంలోనీ వట్టిమల్ల గ్రామంలోని దాదే జలపతి రైతు యొక్క బర్రె మంగళవారం కురిసిన ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు పిడుగు పాటు పడి గేదె మృత్యువాత పడింది. దాదాపు 70,000 వేల విలువ గల గేదె మృతి చెందడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది అని రైతు అవేదన చెందాడు.