VIDEO: విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభం
SKLM: ఆమదాలవలసలోని స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్‌ను స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం ప్రారంభించారు. ప్రజల అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి ఈ యూనిట్ ద్వారా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎం. రమేష్‌తోపాటు నాయకులు పాల్గొన్నారు.