రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు: దొన్నుదొర
అల్లూరి: సీఎం చంద్రబాబు ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ఆర్టీసీ VZM జోన్ ఛైర్మన్ దొన్నుదొర అన్నారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతంపై దొన్నుదొర సోమవారం అరకులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో జరిగిన 613 ఒప్పందాలతో 16 లక్షల మందికి ఉపాది లభిస్తుందన్నారు.