'చెరువుల ఆక్రమణపై దృష్టి సారించాలి'

VZM: ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల కృష్ణమూర్తి గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో స్దానిక ఎమ్మెల్యే అతిది గణపతిరాజును కలిసి నియోజకవర్గంలో చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలని వినతిపత్రం అందించారు. చెరువులు ఆక్రమణతో రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. పెద్దచెరువు ఆక్రమణకు గురవుతుందని, ఆక్రమణలు తొలగించాలని కోరారు.