VIDEO: పొంగిపొర్లుతున్న కెనాల్ కాలువ నీరు

SRD: పుల్కల్ మండలం లాల్ సింగ్ నాయక్ తండా వద్ద సింగూర్ కెనాల్ కాల్వ పై నుంచి వరద నీరు పొంగిపొర్లుతుంది. నీరు కెనాల్ కాలువ పైనుంచి పొంగిపొర్లాటంతో పంట పొలాల్లోకి చేరి వరి పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాల్లో నీరు ప్రవాహంతో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.