సీఎం కార్యక్రమాన్ని వీక్షించిన రైతులు

సీఎం కార్యక్రమాన్ని వీక్షించిన రైతులు

MNCL: సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని జన్నారం మండలంలోని వ్యవసాయ అధికారులు, రైతులు వీక్షించారు. నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆదివారం జన్నారంలోని పోన్కల్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఈవో త్రిసంధ్య, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.