కొందుర్గు పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్

కొందుర్గు పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్

RR: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొందుర్గు పోలీస్ స్టేషన్లో రక్షాబంధన్‌ను సోమవారం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థినులు SI రవీందర్ నాయక్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేటి సమాజంలో స్త్రీలు అణచివేతకు గురవుతున్నారని, వారిని కేవలం వంటింటికే పరిమితం చేయకుండా సమాజంలో సమానత్వంగా చూడాలన్నారు.