ప్రహరీ గోడకు ₹5 లక్షల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు
WNP: పుల్గర్ చర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ జిల్లా నాయకులు నాగర్ల రఘునాథ్ రెడ్డి మరోసారి మాట తప్పని నాయకుడని నిరూపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పుల్గర్ చర్ల గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్ర ప్రహరీ గోడ నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.5 లక్షల ప్రొసీడింగ్స్‌ను తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఆయనను అభినందిస్తున్నారు.