'అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి'

'అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి'

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంక దినకర్ తెలిపారు. సోమవారం మార్కాపురం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వికసిత్ మార్కాపురం జిల్లాగా తయారు చేయడానికి అందరు సహకరించాలన్నారు.