అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

MBNR: వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో హరిహర అయ్యప్ప క్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. అయ్యప్ప ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించినట్టు పేర్కొన్నారు. అనంతరం అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.