VIDEO: జడ్చర్లలో13 రక్తపింజర్లు పట్టివేత

VIDEO: జడ్చర్లలో13 రక్తపింజర్లు పట్టివేత

MBNR: జడ్చర్లలో నెల రోజులో 13 రక్త పింజర్లును పట్టుకున్నట్లు స్నేక్ క్యాచర్ సదాశివయ్య తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలో పాములకు ప్రత్యుత్పత్తి కాలం కావడంవల్ల మగ, ఆడ రక్తపింజర్లులు ఒక దానికోసం మరొకటి దూర ప్రాంతానికి తరలివస్తుంటాయి. ఇది నిషాచార జీవులని రాత్రిపూట సంచరిస్తాయని, పాములు జతకట్టిన 5 నెలల తర్వాత ఒక్కో పాము 30 నుంచి 40 పిల్లలు కంటాయని తెలిపారు.