జాతీయ స్థాయిలో పతకాలు సాధించండి: ఎస్పీ

జాతీయ స్థాయిలో పతకాలు సాధించండి: ఎస్పీ

KRNL: గుంటూరు జిల్లాలో ఈనెల 23, 24వ తేదీల్లో జాతీయ స్థాయి విలు విద్య పోటీలు జరగనున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన పార్థచంద్ర, కియానా, నేహాల్ ఈ పోటీల్లో పాల్గొననున్నారు. వీరందరూ కలిసి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. జ్యోతి సురేఖను ఆదర్శంగా తీసుకొని విల్లు విద్యలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.