'గోదాం వద్ద బ్రిడ్జి త్వరగా నిర్మించాలి'

SRPT: సూర్యాపేట నుంచి మిర్యాలగూడ వెళ్లే రహదారిపై వేములపల్లి మండలం గోదాం వద్ద బ్రిడ్జి నిర్మాణం త్వరగా నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం రోడ్డు దిశా-నిర్దేశం ఇచ్చారు. భారీ వాహనాలు వెళ్లేటప్పుడు రోడ్డు డైరెక్షన్ ఇచ్చిన చోట వాహనాలు అందులో దిగబడుతున్నాయి.