అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: అమీన్‌పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ఆర్టీసీ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పనులకు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.