'వ్యాపారాలకు ఉద్యమ ఆధార్ తప్పనిసరి'

'వ్యాపారాలకు ఉద్యమ ఆధార్ తప్పనిసరి'

కాకినాడ: చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు ఉన్నవారు తప్పనిసరిగా ఉద్యమ ఆధార్ చేయించుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ డీఆర్పిలు సూర్య, పవన్‌లు సూచించారు. గురువారం జగ్గంపేట మండల సమాఖ్య కార్యాలయం వద్ధ వీఓఎలకు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు ఉద్యమ ఆధార్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.