తిరుమలలో మానవత్వాన్ని చాటిన టీటీడీ సిబ్బంది

తిరుమలలో మానవత్వాన్ని చాటిన టీటీడీ సిబ్బంది

TPT: తిరుమలలోని ఆదిత్య బిర్లా విశ్రాంతి గృహంలో మధు శాలిని అనే భక్తురాలు గురువారం గదిలో మరిచిపోయిన రూ.39 వేలు, 600 డాలర్లు, యాపిల్ స్మార్ట్ వాచ్, వాలెట్‌ను టీటీడీ సిబ్బంది తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సదరు భక్తురాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం సూపరింటెండెంట్ విజయ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.