శ్రీశైలం జలశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 34,360 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 62,298 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883.9 అడుగులుగా ఉంది. అటు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.