VIDEO: HIT TV కథనానికి స్పందన

VIDEO: HIT TV కథనానికి స్పందన

BHPL: కాటారం (M) దామరకుంటలోని "ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో చెత్త చెదారం" అనే శీర్షిక పై శనివారం HIT TVలో వచ్చిన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఇవాళ గ్రామపంచాయతీ సిబ్బంది చెత్తను తొలగించారు. పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దీంతో విద్యార్థులు అధికారులకు, HIT TVకి కృతజ్ఞతలు తెలిపారు.