VIDEO: ఐనవోలులో సజావుగా కొనసాగుతున్న ఎన్నికలు

VIDEO: ఐనవోలులో సజావుగా కొనసాగుతున్న ఎన్నికలు

HNK: ఐనవోలు మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. 19 గ్రామ పంచాయతీలకు ఆదివారం ఉదయం నుంచే గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు, స్థానిక అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.