బరిలో 75 మంది సర్పంచ్ అభ్యర్థులు

బరిలో 75 మంది సర్పంచ్ అభ్యర్థులు

KNR: చిగురుమామిడి మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో 174 వార్డులకు గాను 13 వార్డుల వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 161 వార్డులకు 467 మంది పోటీ చేసేందుకు బరిలో ఉన్నారు. 17 గ్రామపంచాయతీలకు 95 మంది సర్పంచ్లు నామినేషన్ వేయగా 22 మంది ఉపసంహరించుకున్నారు. 75 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.