ప్ర‌దీప్ 'LIK' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్!

ప్ర‌దీప్ 'LIK' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్!

ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK). ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత, అంటే మే మధ్యలో ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు టాక్. ఇక ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.