నయనతారకు బంపర్ ఆఫర్.. మరో ప్రాజెక్ట్!

నయనతారకు బంపర్ ఆఫర్.. మరో ప్రాజెక్ట్!

వయసు పెరుగుతున్నా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్న ఆమె.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. షారుఖ్‌ఖాన్‌తో 'జవాన్', చిరంజీవితో 'MSVPG'లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కి జంటగా నటించనున్నట్లు టాక్. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాలి.