'జిల్లా ఉపాధి హామీ పథకానికి నిధులు మంజూరు'

VKB: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం కింద పనుల కోసం - 2025లో భాగంగా రూ.2313.94 లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. 43 కొత్త గ్రామ పంచాయతీల్లో నూతన భవనాలు, అంగన్వాడీ భవనాలు, పశువుల పాకలు, మేకల షెడ్లు, చెక్ డ్యామ్, ఇంకుడు గుంతలకు, పౌల్ట్రీ ఫీడ్స్‌కు, అజోల్లా సాగుకు పనులకు రూ.2313.94 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.