VIDEO: దీక్షా దివాస్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

VIDEO: దీక్షా దివాస్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

KNR: బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దీక్షా దివాస్కు సంబంధించిన గోడ పత్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్‌లో ఆవిష్కరించారు. 'కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో' నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కరీంనగర్ నుంచి బయలుదేరిన రోజును దీక్షా దివాసుగా జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.