బ్యాక్ లాగ్ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం
SKLM: విభిన్న ప్రతిభా వంతులు నుంచి బ్యాక్ లాగ్ పోస్టులకు సంబంధించి గ్రూప్-IV , క్లాస్-IV పోస్టులు భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతీ పోస్టుకు విద్యార్హత, కేటగిరిలలో గల ఖాళీల వివరములు వెబ్‌సైట్‌లో www.srikakulam.ap.gov.inలో ఉన్నట్లు తెలిపారు.