HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ మహిళలకు క్షమాపణలు చెప్పిన మోదీ
✦ సంస్కరణలకు కాంగ్రెస్ వ్యతిరేకం: మోదీ
✦ దేశ రక్షణ కోసమే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాం: రాహుల్
✦ మహిళా బిల్లుపై మోదీకి నిజాయితీ లేదు: రేవంత్
✦ విపక్షాలది క్షమించరాని నేరం: చంద్రబాబు
✦ హర్మూజ్ మూసివేత.. భారత నౌకలపై ఇరాన్ దాడి
✦ RCBపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం