'మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి'

'మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి'

SDPT: మంచి ఆరోగ్యం పొందాలంటే వ్యాయాయం తప్పనిసరని జిల్లా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ శ్రీకర్ రెడ్డి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు రవికుమార్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగుంటేనే జీవితం బాగుటుందన్నారు.