అసోం సీఎం భార్యపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

అసోం సీఎం భార్యపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సీఎం బిశ్వ శర్మ భార్య మూడు దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని తెలిపింది. దుబాయ్‌లో ఆమె పేరిట ఆస్తులు, అమెరికాలో కంపెనీ ఉందని కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జి పవన్ ఖేరా పేర్కొన్నారు. ఈ వివరాలను దాచినందుకు ఎన్నికల కమిషన్ సీఎం శర్మ నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.