రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

SKLM: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని టీడీపీ మండల అధ్యక్షులు నూకరాజు అన్నారు. ఆమదాలవలస మండలం సైలాడ రైతు సేవ కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఈ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి నాయకులు , ఏవో మోహన్ ఉన్నారు.