జిల్లాకు చేరుకున్న ఆడిట్ బృందం
NLR: జిల్లా కలెక్టరేట్‌లో విభాగాల వారీగా ఫైళ్లను పరిశీలించి నివేదిక తాయారు చేయడానికి విజయవాడ నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన ఆడిట్ బృందం జిల్లాకు చేరుకుంది. అయితే వారు అడిగిన ప్రశ్నలకు కలెక్టరేట్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారు. దీంతో కలెక్టరేట్ ఉద్యోగులు తమకు సహకరించడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు.