శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షికోత్సవం

శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షికోత్సవం

విజయనగరం స్థానిక హకుంపేట, నందివీధిలోని శ్రీ పైడితల్లి అమ్మవారి (గద్ది) 12వ వార్షికోత్సవం ఈనెల 10వ తేదిన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి చిక్కాల కొండాజీ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుపనున్నారు. అదేవిధంగా 24వ తేదీన అన్నసమారాధన ఉంటుందని పేర్కొన్నారు.