VIDEO: 'అనవసరంగా మమ్మల్ని కేసులో ఇరికించారు'

VIDEO: 'అనవసరంగా మమ్మల్ని కేసులో ఇరికించారు'

PLD: గుండ్లపాడు టీడీపీ నాయకుల కేసులో మమ్మల్ని అనవసరంగా ఇరికించారని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు సూచనల మేరకు పోలీసుల విచారణకు హాజరు అయ్యామని వారికి పూర్తిస్థాయిలో సహకరించామని తెలిపారు.తాము ఏ నేరం చేయలేదని స్పష్టం చేశారు.