VIDEO: ఈతకు వెళ్ళి ఇద్దరు చిన్నారులు మృతి

VIDEO: ఈతకు వెళ్ళి ఇద్దరు చిన్నారులు మృతి

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను గౌడు సిబో (9), గౌడు హర్ష (9)గా గుర్తించారు. ఒంటిపూట బడులు ఉండటంతో సోమవారం మధ్యాహ్నం చెరువుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.