VIDEO: సీఎం వ్యాఖ్యలపై నర్సంపేటలో బీజేపీ ధర్నా

VIDEO: సీఎం వ్యాఖ్యలపై నర్సంపేటలో బీజేపీ ధర్నా

HNK: సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నర్సంపేట పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నాలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పోలీసుల మధ్య స్వల్ప ఉద్రిక్తత, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.