VIDEO: వరంగల్ బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై సమీక్ష

WNP: ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సభకు లక్షలాది మంది హాజరయ్యే అవకాశముందని, మహబూబ్‌నగర్ జిల్లా వాసుల కోసం సక్రమ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.