VIDEO: అధికారులకు ఎమ్మెల్యే అనుమతి రాలేదా..?

VIDEO: అధికారులకు ఎమ్మెల్యే అనుమతి రాలేదా..?

VZM: ముంజేరు దళితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని అంబేడ్కర్ రైట్స్ ప్రతినిధి వెంకటరమణ డిమాండ్ చేశారు. భోగాపురంలో ఆదివారం జరిగిన రిలే నిరాహార దీక్షను సందర్శించి, ఓట్లు వేసినందుకే ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, దీక్షలపై అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.