కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల, ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయం, మై హోమ్ బూజాలలో తనిఖీలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో ఒక రైస్ మిల్లు, పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.