VIDEO: శానపల్లిలంక లో వాడ వాడకు ఎమ్మెల్యే కార్యక్రమం

VIDEO: శానపల్లిలంక లో వాడ వాడకు ఎమ్మెల్యే కార్యక్రమం

కోనసీమ: ప్రజల సమస్యలను నెరవేర్చడమే లక్ష్యంగా వాడవాడకు ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టామని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామంలో గురువారం వాడ వాడకు ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు.