ఉప్పలపాడులో ఘనంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి తిరుణాల

ఉప్పలపాడులో ఘనంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి తిరుణాల

PLD: వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో శనివారం నాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరుణాల ఘనంగా జరిగుతోంది. ఉదయం నుండి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం నుండి మహానుధాన కార్యక్రమం జరుగుతుంది, జాగరణ నిమిత్తం రాత్రికి భజన కార్యక్రమం ఉందని ఆలయం నిర్వాహకులు తెలిపారు.