ఆమనగల్‌లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
RR: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో ఇవాళ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకకు గ్రామస్థులు, గ్రామ పెద్దలు, ఆడపడుచులు భారీగా పాల్గొన్ని మొక్కులు చెల్లించుకున్నారు.