VIDEO: వివోఏలకు స్మార్ట్ ఫోన్‌ల పంపిణీ
SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో వివోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం మంగళవారం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. ఈ మేరకు 132 మంది వివోఏలకు స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్థాయిలో విస్తరించాలని వారికి సూచించారు.