కర్నూల్ జిల్లా టాప్ న్యూస్@9PM
✦జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦వడదెబ్బతో పాండవగల్లు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మృతి
✦ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లు ఉండరాదని జిల్లా కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
✦రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని మంత్రి లోకేశ్‌కు ఆ సంఘం నాయకుల వినతి