కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ పులివెందులలో రేపే మొదలుకానున్నస్పెషల్ ఆధార్ క్యాంపులు
☞ బద్వేల్‌లో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ ఇంఛార్జ్ రితేష్ రెడ్డి
☞ దువ్వూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ధనుంజయుడు
☞ పోరుమామిళ్లలో బస్టాండ్ అభివృద్ధి పనులు మొదలుపెడుతున్నాం: డిపో మేనేజర్ నిరంజన్
☞ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాచమల్లు మాట్లాడటం హాస్యాస్పదం: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి