ఈదురుగాలతో వర్షం నేలరాలిన మామిడి

JN: చిల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కృష్ణాజిగూడెం గ్రామంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన వరి నేలకొరిగింది. మామిడి తోటల్లో కాయలు నేలమట్టం అవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.